శ్రీక్షేత్రం శ్రీమహాగురుస్థాన్ ప్రత్యేకతలు ఈ క్షేత్ర నిర్మాణం కోసం కన్యాకుమారి, సేలం, తిరుచునాపల్లి తదితర ప్రాంతాల గ్రానైట్ వినియోగం మండపం నిర్మాణానికి ఏకశిలా స్థంభాలు. కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో గల సుమారు 100 మంది అత్యుత్తమ శిల్పకారులచే పూర్తి ఏకశిలామయం (రాతితో) గుడి నిర్మాణం. ఈ క్షేత్రంలో శ్రీ బాలగణపతి, వరదాయిని శ్రీ జయదుర్గాపరమేశ్వరి అమ్మవారు, శ్రీ మహా కాలభైరవస్వామి, శ్రీమహా గురుపాదుక పీఠం మరియు శ్రీ షిర్డీ సాయిబాబా ఉపాలయాలతో విరజల్లే మహాపుణ్యక్షేత్రం. Special… Continue reading Srikshetram Sri Mahagurushtan Rajahmundry
Srikshetram Sri Mahagurushtan Rajahmundry
